TEJA NEWS

నంద్యాల :

ఎన్నికల సమయంలో మాత్రమే అభ్యర్థుల ఎంపిక…ప్రకటన

అందరి అభిప్రాయాల సేకరణ తరువాతే అభ్యర్థుల పై నిర్ణయం

నా సీటుపై కూడా అప్పుడే నిర్ణయం – చంద్రబాబు

ఎవరు ఎక్కడినుండి పోటీ చేస్తారు అనేది ముందస్తుగా ఎవరి పేర్లు ప్రకటించం
ఇందులో ఎవరికీ మినహాయింపు లేదు – చంద్రబాబు.


TEJA NEWS