శంకర్పల్లి మండల కేంద్రంలో BRS పార్టీ కార్యాలయాన్ని ఇవాళ సాయంత్రం చేవెళ్ల ఎమ్మెల్యే యాదయ్య ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ 9 సంవత్సరాలలో మాజీ సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలే చేవెళ్ల ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజును గెలిపిస్తాయని పేర్కొన్నారు. కారు గుర్తుకు ఓటు వేసి కాసానిని పార్లమెంటుకు పంపాలన్నారు. MPP, AMC చైర్మన్, సొసైటీ చైర్మన్, కౌన్సిలర్లు మాజీ సర్పంచులు, MPTCలు పాల్గొన్నారు.
BRS పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన చేవెళ్ల ఎమ్మెల్యే యాదయ్య
Related Posts
ఓటుకు నోటు దొంగ చెప్పినవన్నీ అబద్ధాలే.. సీఎం రేవంత్‌పై కేటీఆర్ మండిపాటు.
TEJA NEWS ఓటుకు నోటు దొంగ చెప్పినవన్నీ అబద్ధాలే.. సీఎం రేవంత్‌పై కేటీఆర్ మండిపాటు.. రైతుబంధు విషయంలో సీఎం రేవంత్ చెప్పినవన్నీ అబద్ధాలేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. ఆయన ఓటుకు నోటు కేసులో దొరికిన దొంగ అని..…
అల్లు అర్జునపై అక్బరుద్దీన్ సంచలన కామెంట్స్
TEJA NEWS అల్లు అర్జునపై అక్బరుద్దీన్ సంచలన కామెంట్స్ అల్లు అర్జున్‌పై ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ హాట్ హాట్ కామెంట్స్ చేశారు. పుష్ప-2 మూవీ విడుదల సందర్భంగా సంధ్యథియేటర్ లోని జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళమృతి చెందారు. ఇలాంటి ఘటనలపై…