ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఉపముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు ,ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన పల్లె పండుగ కార్యక్రమం లో భాగంగా ఇందిరేశ్వరం గ్రామంలో ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఆదేశాలతో 10 లక్షలతో సీసీ రోడ్డు శాంక్షన్ అవ్వడం దానికి పూజా కార్యక్రమం mpdo కేవీ సుబ్రహ్మణ్యం ,aepr సుబ్బయ్య , గ్రామ సర్పంచి నారాయణ రెడ్డి , గ్రామ పి ఎస్ శంకర్ రెడ్డి , మిగతా పంచాయతీ స్టాప్ , సచివాలయం స్టాఫ్ ,మాజీ మార్కెట్ యాడ్ చైర్మన్ తిరుపమయ్య , ఉప సర్పంచ్ బాలస్వామి గారు , బీసీ శాలివాహన పార్లమెంట్ కన్వీనర్ దగ్గుపాటి శ్రీనివాస్ దామెర్ల వెంకటేశ్వర్లుగారు , క్లస్టర్ ఇంచార్జి వెంకటరావు గారు, టిడిపి సీనియర్ నాయకులు పెద్ద స్వామి రెడ్డి , వైశ్య శ్రీనివాసులు , ఆవులపాటి వెంకటేశ్వర్లు , సోంపల్లి శంకరయ్య , సోంపల్లి కృష్ణుడు ,సోంపల్లి రాముడు , సోంపల్లి నారాయణ , సోంపల్లి రవి ,వెంకట శివారెడ్డి ,మాజీ సర్పంచ్ దరగయ్య ,బీసీ నాయకులు భీమయ్య , మైనార్టీ నాయకులు అన్వర్ భాష , రఫిక్ ,భాస్కర్ ,నాగరాజు , మిగతా వార్డు మెంబర్స్ గ్రామ పెద్దలు అందరి సమక్షంలో రోడ్డుపనుల పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది
ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు
Related Posts
రవీంద్రభారతిలో ఘనంగా క్రిస్టమస్ వేడుకలు
TEJA NEWS రవీంద్రభారతిలో ఘనంగా క్రిస్టమస్ వేడుకలుస్థానిక కురమ్మన్నపాలెం రవీంద్రభారతి పాఠశాలలో క్రిస్టమస్ వేడుకలు ఘనంగా జరిగాయి.ఏసుక్రీస్తు పుట్టిన రోజునే ప్రపంచ వ్యాప్తంగా క్రిస్మస్ పండుగ జరుపుకుని, ఎంతో పవిత్రంగా భావిస్తారని,జీసస్ జన్మించి నేటికి రెండు వేల ఏళ్లు దాటినా కరుణామయుడుగానూ,…
యువత అభివృద్ధి కోసమే స్కిల్ డవలప్మెంట్ కేంద్రాలు
TEJA NEWS యువత అభివృద్ధి కోసమే స్కిల్ డవలప్మెంట్ కేంద్రాలు కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్నాయుడు ఎమ్మెల్యే గొండు శంకర్(శ్రీకాకుళం)నిరుద్యోగ యువతీ, యువకులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడానికే నైపుణ్యాభివృద్ధి సంస్థను రాష్ట్ర ప్రభుత్వం నెలకొల్పిందని కేంద్రపౌర విమానయాన…