TEJA NEWS

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన డీఐజీ శామోషి బాబీ పాయ

ఆగస్టు 1వ తేదీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు NTR భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం మడకశిర మండల పరిధిలో గుండుమల గ్రామంలో హెలిపాడ్ స్థలాన్ని మరియు ప్రజా వేదిక స్థలాన్ని ఏర్పాట్లను పరిశీలించిన DIG (డిఐజి) షామోషీ బాబి పాయ పుట్టపర్తి కలెక్టర్ T.S. చేతన్ సార్ మరియు సబ్ కలెక్టర్ అపూర్వభరత్ మరియు జిల్లా ఎస్పీ రత్నమేడం టీఎస్పీ DSP బాజీజాన్ సైదా *మరియు మడకశిర తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి ఏర్పాట్లను పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో అన్ని శాఖ అధికారులు మరియు గుండుమల మాజీ సర్పంచ్ చంద్రప్ప గ్రామ ప్రజలు నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు


TEJA NEWS