ఘన విజయం సాధించిన బోండా ఉమామహేశ్వరరావుని మర్యాదపూర్వకంగా కలిసిన చిప్పాడ చందు

ఘన విజయం సాధించిన బోండా ఉమామహేశ్వరరావుని మర్యాదపూర్వకంగా కలిసిన చిప్పాడ చందు

TEJA NEWS

Chippada Chandu politely met Bonda Umamaheswara Rao who won a great victory

Teja News : ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం టిడిపి నుంచి శాసనసభ్యులుగా పోటీ చేసి ఘన విజయం సాధించిన బోండా ఉమామహేశ్వరరావు గారిని మర్యాదపూర్వకంగా వారి కార్యాలయంలో కలిసి శాలువాతో సత్కరించి పుష్పగుచ్చం అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షులు కొత్తపల్లి సత్యనారాయణ గారు సెంట్రల్ టిడిపి సీనియర్ నాయకులు బీసీసెల్ స్టేట్ ఉపాధ్యక్షులు EX విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్ డెవలపింగ్ చైర్మన్ దివి ఉమామహేశ్వర రావు గారు పాల్గొన్నారు

ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం విజయవాడ నగర అధ్యక్షులు విశ్వకర్మ సేవాదళ్ వ్యవస్థాపక అధ్యక్షులు చిప్పాడ చందు

https://play.google.com/store/apps/details?id=com.tejanews.app

Teja News
Download app

Chippada Chandu politely met Bonda Umamaheswara Rao who won a great victory
Print Friendly, PDF & Email

TEJA NEWS