ఘన విజయం సాధించిన లెజెండ్ గద్దె రామ్మోహన్ రావుని కలిసిన చిప్పాడ చందు

TEJA NEWS

It was Chippada Chandu who met the legend Gadde Rammohan Rao who achieved great success

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో విజయవాడ తూర్పు నుంచి టిడిపి కూటమి అభ్యర్థిగా పోటీ చేసి హ్యాట్రిక్ MLA గా ఘన విజయం సాధించిన లెజెండ్ గద్దె రామ్మోహన్ రావు గారిని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది

ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం విజయవాడ నగర అధ్యక్షులు విశ్వకర్మ సేవాదళ్ వ్యవస్థాపక అధ్యక్షులు చిప్పాడ చందు

https://play.google.com/store/apps/details?id=com.tejanews.app

Teja News
Download app

It was Chippada Chandu who met the legend Gadde Rammohan Rao who achieved great success
Print Friendly, PDF & Email

TEJA NEWS

You cannot copy content of this page