TEJA NEWS

CI handed over the lost mobile..

మొబైల్ ఫోన్ పోగొట్టుకున్న బాధితునికి జగిత్యాల పట్టణ సిఐ వేణు గోపాల్ సిఐఈఆర్ యాప్ ద్వారా మొబైల్ ఫోన్ గుర్తించి..

పట్టణ పోలీస్ స్టేషన్ లో అప్పగించారు….

గత నెల రోజుల క్రితం ఎల్లాల గోపాల రెడ్డి అను వ్యక్తి మొబైల్ ఫోన్ పోగొట్టుకుని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు….

సిఐఈఆర్ యాప్ ద్వారా మొబైల్ ఫోను ట్రేస్ చేసి వన్ ప్లస్ మొబైల్ ఫోను ను…

జగిత్యాల టౌన్ పోలీస్ స్టేషన్ లో సిఐ మొబైల్ పోగొట్టుకున్న వ్యక్తికీ అందజేశారు…


TEJA NEWS