సెలవుపై విదేశాలకు సీఐడీ బాస్.

TEJA NEWS

CID boss abroad on leave.

సెలవుపై విదేశాలకు సీఐడీ బాస్..

అమరావతి : చంద్రబాబుపై పలు కేసులు, ఆయన అరెస్టులో కీలక పాత్ర వహించిన CID అడిషనల్ డీజీ సంజయ్ సెలవుపై వెళ్తున్నారు. వచ్చే నెల 3వ తేదీ వరకు ఆయన సెలవు పెట్టారు. వ్యక్తిగత కారణాలతో అమెరికా పర్యటనకు వెళ్లేందుకు ఆయన దరఖాస్తు చేసుకొన్నారు ఇటు ఉన్నత విద్యామండలి ఛైర్మన్ హేమచంద్రారెడ్డి కూడా రాజీనామా చేశారు.

Print Friendly, PDF & Email

TEJA NEWS

You cannot copy content of this page