TEJA NEWS

వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు, పవన్

తెలుగు ప్రజలకు ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. ‘తొలి పూజ అందుకునే ఆ గణనాథుడు అందరికి శుభం కలిగించాలని కోరుకుంటున్నాను. రానున్న రోజుల్లో రాష్ట్రానికి ఎలాంటి విపత్తులు రాకుండా చూడాలని గణపతిని కోరుకుంటున్నా.’ అని సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు.

Print Friendly, PDF & Email

TEJA NEWS