TEJA NEWS

శ్రీశైలంలో పర్యటించనున్న సీఎం చంద్రబాబు

శ్రీశైలంలో పర్యటించనున్న సీఎం చంద్రబాబు ఏపీ సీఎం చంద్రబాబు శ్రీశైలంలో పర్యటించనున్నారు. ఉదయం 9.50 గంటలకు సున్నిపెంట హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. అనంతరం శ్రీశైలం ప్రాజెక్టు వద్ద జలహారతి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. తర్వాత కుడిగట్టు జల విద్యుత్ కేంద్రాన్ని సందర్శిస్తారు. సున్నిపెంట వాటర్ యూజర్స్ అసోసియేషన్ సభ్యులతో ముఖాముఖి చర్చాగోష్టి నిర్వహిస్తారు. అనంతరం తిరుగు ప్రయాణం అవుతారు


TEJA NEWS