TEJA NEWS

అమరావతి: అందుబాటులో ఉన్న పార్టీ ముఖ్య నేతలతో సీఎం చంద్రబాబు సమావేశం

  • పనితీరు ఆధారంగా గుర్తింపు ఉంటుంది
  • పదవులు తప్ప ఊరికే పార్టీలో ఉన్నామంటే కుదరదు -ప్రజలకు, పార్టీకి సేవ చేయకుండా పదవులు ఇమ్మనడం సరికాదు
  • కష్టపడనిదే ఏదీ రాదనే విషయం ప్రతిఒక్కరూ గ్రహించాలి
  • కొందరు పదవులు వచ్చేశాయని పార్టీని నిర్లక్ష్యం చేస్తున్నారు
  • మరికొందరు ఎమ్మెల్యేలు అయ్యామని పార్టీని నిర్లక్ష్యం చేస్తున్నారు
  • పార్టీ వల్లే ఏ పదవైనా అని గ్రహించి ప్రవర్తించాలి
  • పార్టీని బలోపేతం చేస్తూ ప్రజలకు సేవ చేస్తేనే రాజకీయాల్లో కొనసాగుతారు : సీఎం చంద్రబాబు

TEJA NEWS