TEJA NEWS

గుంటూరు జిల్లా కొలనుకొండలోని హరేకృష్ణ గోకుల క్షేత్రంలో సీఎం చంద్రబాబు కి పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికిన ఆలయ నిర్వాహకులు.
అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. వెంకటేశ్వర ఆలయ నిర్మాణంలో భాగంగా గర్భాలయంలో అనంతశేష స్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. సీఎంతో పాటు సుప్రీంకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ, అక్షయపాత్ర అంతర్జాతీయ అధ్యక్షులు మధుపండిత్, మంత్రులు నారాయణ, సవిత, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు పాల్గొన్నారు.


TEJA NEWS