నేడు కర్నూలు, గుంటూరు జిల్లాల్లో సీఎం జగన్‌ పర్యటన

నేడు కర్నూలు, గుంటూరు జిల్లాల్లో సీఎం జగన్‌ పర్యటన

TEJA NEWS

అమరావతి:

కర్నూలులో ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి మనవడి వివాహానికి హాజరుకానున్న సీఎం.

గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో వలంటీర్ల అభినందన సభలో పాల్గొననున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌

Print Friendly, PDF & Email

TEJA NEWS