TEJA NEWS

ముగిసిన సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన..

సౌత్ కొరియా బయలుదేరిన రేవంత్ రెడ్డి అండ్ టీమ్..

అమెరికాలో 19 కంపెనీలతో సంప్రదింపులు, ఒప్పందాలు..

రూ.31,532 కోట్ల పెట్టుబడులు వచ్చినట్టు సమాచారం..

దాదాపు 30,750 కొత్త ఉద్యోగాలు వస్తాయంటున్న నేతలు.


TEJA NEWS