TEJA NEWS

లండన్‌లో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన.

తెలంగాణకు రూ.40,232 కోట్ల పెట్టుబడులు, 3 రోజుల్లో వివిధ కంపెనీల

200మంది ప్రతినిధులతో భేటీ. ఆదానీ గ్రూప్‌ రూ.12,400 కోట్ల పెట్టుబడి..

జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ రూ.9 వేల కోట్ల పెట్టుబడి..

గోడి ఇండియా రూ.8 వేల కోట్ల పెట్టుబడి..

టాటా టెక్నాలజీస్‌ రూ.1500 కోట్ల పెట్టుబడి.

గోద్రేజ్‌ ఇండియా రూ.1270 కోట్ల పెట్టుబడి


TEJA NEWS