TEJA NEWS

సంతకం ఫోర్జరీ చేసినoదు కు పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు

వనపర్తి :
వనపర్తి పట్టణానికి చెందిన శ్రీనివాసులు డాక్యుమెంటా రైటర్ తన సంతకం ఫోర్జరీవిషయంపై వనపర్తి రిజిస్ట్రేషన్ ఆఫీసులో పనిచేస్తున్న ఉద్యోగులపై డాక్యుమెంట్ రైటర్స్ సభ్యులతో కలిసి
రిజిస్ట్రేషన్ ఉన్నతాధికారులకు వనపర్తి టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు ప్రియా దారుడు శ్రీనివాసులు .తన పేరుతో తన సంతకం ఫోర్జర్ చేసిన వారిని గుర్తించి చట్టపరంగా చర్యలు తీసుకోవాలని శ్రీనివాసు లు పోలీసులను ఫిర్యాదుదారుడు ఫిర్యాదులో కోరినట్లు . తెలిపారు ఈ కార్యక్రమంలో వనపర్తి డాక్యుమెంటర్ రైటర్లు గౌడు, జహంగీర్ తదితరులు ఉన్నారు


TEJA NEWS