సర్పంచ్ పల్లా నాగమణి స్పందనకు ఫిర్యాదు
అనకాపల్లి జిల్లా పరవాడ మండలం పెదముషిడివాడ గ్రామంలో ఇటీవల ఫార్మా పరిశ్రమల వ్యర్థ రసాయనయాలను బచ్చల దిగువ బంధ సర్వేనెంబర్ 298 లో డ్రమ్ములతో వ్యర్ధాలు డ్రంప్ చేయడం వల్ల తీవ్ర దుర్గంధం, తీవ్ర కాలుష్యం వెదజల్లబడిందని ప్రజల తీవ్ర ఇక్కట్లు గురయ్యారని జిల్లా కలెక్టర్ కి పెద్దముసిడివాడ గ్రామ సర్పంచ్ పల్లా నాగమణి, వైయస్సార్ సిపి నాయకులు పల్ల అప్పారావు( కబడ్డీ)జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు స్పందించిన కలెక్టర్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు వెంటనే విచారణ చేసి చర్యలు తీసుకోవాలని ఈ ముకుంద రావు అని ఆదేశించారు..
సర్పంచ్ పల్లా నాగమణి స్పందనకు ఫిర్యాదు
Related Posts
జి.కొండూరు మండలంలో మాజీ ముఖ్య మంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి
TEJA NEWS జి.కొండూరు మండలంలో మాజీ ముఖ్య మంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పుట్టనరోజు వేడుకల్లో పాల్గొని కేక్ ను కట్ చేసిన మాజీ మంత్రి , జోగి రమేశ్ * ఎన్టీఆర్ జిల్లా: జి.కొండూరు గ్రామం, మైలవరం నియోజకవర్గంఆంధ్రప్రదేశ్ మాజీ…
వైభవంగా శ్రీ సాయిబాబా మందిరం వార్షికోత్సవం
TEJA NEWS వైభవంగా శ్రీ సాయిబాబా మందిరం వార్షికోత్సవం వందలాది మందికి అన్నదానం ముఖ్యఅతిథిగా విచ్చేసిన మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు విజయవాడ నగరంలోని అజిత్ సింగ్ నగర్ ఆంధ్రప్రభ కాలనీలో కొలువై ఉన్న శ్రీ షిర్డీసాయిబాబా మందిరం 16వ వార్షికోత్సవం…