TEJA NEWS

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు గా నియమితులైన మా మార్గదర్శకులు శ్రీ వేం నరేందర్ రెడ్డి గారికి…ఎస్సీ,ఎస్టీ,బిసీ,మైనార్టీ శాఖలకు సలహాదారుగా మాజీ మంత్రి షబ్బీర్ అలీ గారికి…రాష్ట్ర ప్రభుత్వ డిల్లీ ప్రత్యేక ప్రతినిధిగా నియమితులైన డా.మల్లు రవి గారికి…ప్రోటోకాల్,ప్రజా సంబంధాల ప్రభుత్వ సలహాదారుగా హర్కార వేణుగోపాల్ రావు గారికి శుభాభినందనలు💐.

       ఇట్లు

మక్కెన కార్తీక్ చౌదరి
టిపిసిసి నియోజకవర్గ సోషల్ మీడియా ఇంచార్జ్
భూపాలపల్లి నియోజకవర్గం


TEJA NEWS