TEJA NEWS

శంకర్‌పల్లి మండల మిర్జాగూడ అనుబంధ గ్రామమైన ఇంద్రారెడ్డి నగర్ లో ఇవాళ పార్టీ అధ్యక్షుడు జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ఇంటింటి ప్రచారం నిర్వహించింది. కాంగ్రెస్ నాయకులు ఇంటింటికి తిరుగుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 6 గ్యారంటీ పథకాలను ప్రజలకు వివరించారు. చేవెళ్ల ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి కి ఓటు వేసి గెలిపించాలని కోరారు. మండల, మున్సిపల్ నాయకులు ఉన్నారు.


TEJA NEWS