TEJA NEWS

మాజీమంత్రి వర్యులు,సూర్యాపేట కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంఛార్జ్ రాంరెడ్డి దామోదర్ రెడ్డి ఆదేశాల మేరకు నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డి గెలుపును కాంక్షిస్తూ స్థానిక 7 వ వార్డు కౌన్సిలర్ కుంభం రేణుక రాజేందర్ ఆధ్వర్యంలో వార్డు లో ఇంటి ఇంటి ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా కాంగ్రెస్స్ పార్టీ ప్రకటించిన పంచ న్యాయ పధకాలను ప్రజలకు వివరించి, తెలంగాణ లో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు పరుస్తున్న ఆరు గ్యారంటీ ల ప్రజలకు అవగాహన కల్పించారు . ఇట్టి కార్యక్రమం లో కాంగ్రెస్ కార్యకర్తలు కుంభం సోమలింగమ్మ రాచూరి లక్ష్మి రాచూరి భవాని చర్లపల్లి కావ్య మామిడి రేణుక గంగా వల్దాస్ జగదీష్ తన్నీరు ప్రవీణ్** తదితరులు పాల్గొన్నారు


TEJA NEWS