పలు వివాహ వేడుకలలో పాల్గొన్నా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి ||
…..
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం లోని పలు వివాహ వేడుకల్లో పాల్గొని నవ వధువరూలను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేసిన *కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి *. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ మైసీగారి శ్రీనివాస్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు సిద్దనోల్ల సంజీవ్ రెడ్డి, డివిజన్ అధ్యక్షులు ఎండి లాయక్, కొలన్ జీవన్ రెడ్డి, అజయ్, గఫ్ఫార్, సిలస్, జమీర్, కాజా, లక్ష్మణ్, గోరె, సలీమ్, ప్రశాంత్ రెడ్డి, అది రెడ్డి, మహేష్ మరియు తదితరులు పాల్గొన్నారు.
