TEJA NEWS

పరామర్శ

నిజాంపేట్ మండల కేంద్రానికి చెందిన
అనుక బలమని భర్త కిష్టారెడ్డి అనారోగ్యంతో మరణించిన విషయం తెలుసుకొని వారి ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన ప్రగాఢ సానుభూతి తెలిపిన నారాయణఖేడ్ మాజీ శాసనసభ్యులు మహారెడ్డి భూపాల్ రెడ్డి వారివెంట
తాజా మాజీ వైస్ ఎంపీపీ సాయి రెడ్డీ, గ్రామ తాజా మాజీ సర్పంచ్ జగదీశ్వర చారీ, తాజా మాజీ ఉప సర్పంచ్ రాంచందర్ రావు , మక్బూల్,మాజీ వైస్ ఎంపీపీ విఠల్ రెడ్డి, ప్రవీణ్ రెడ్డి, గంగా రెడ్డి, సంజీవ్ రెడ్డి, గ్రామస్తులు హైమాడ్, నబీ, కృష్ణ, పేరయ్య, తదితరులు ఉన్నారు.


TEJA NEWS