నెల్లూరుటౌన్ వేడాయపాలెం లోని గుడ్ న్యూస్ బాప్టిస్ట్ చర్చి నందు నెల్లూరు జిల్లా ఇంచార్జి రెవరెండ్ ఎస్. చిట్టిబాబు ఆధ్వర్యంలో కౌన్సిల్ ఆఫ్ రిపార్మెడ్ చర్చ్ ఆఫ్ ఇండియా వైజాగ్ వారు 2023-2024 సంవత్సరానికి సంబంధించిన దైవ సేవకులకు పట్టాల బహూకరణ కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా వేదాంత విద్యలో భాగంగా 20 మంది దైవ సేవకులకు సర్టిఫికెట్లు వివాహ పట్టాలు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో దైవ సేవకులు పాల్గొన్నారు
సీ.ఆర్ సీ.ఐ దైవ సేవకులకు పట్టాలు
Related Posts
జి.కొండూరు మండలంలో మాజీ ముఖ్య మంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి
TEJA NEWS జి.కొండూరు మండలంలో మాజీ ముఖ్య మంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పుట్టనరోజు వేడుకల్లో పాల్గొని కేక్ ను కట్ చేసిన మాజీ మంత్రి , జోగి రమేశ్ * ఎన్టీఆర్ జిల్లా: జి.కొండూరు గ్రామం, మైలవరం నియోజకవర్గంఆంధ్రప్రదేశ్ మాజీ…
వైభవంగా శ్రీ సాయిబాబా మందిరం వార్షికోత్సవం
TEJA NEWS వైభవంగా శ్రీ సాయిబాబా మందిరం వార్షికోత్సవం వందలాది మందికి అన్నదానం ముఖ్యఅతిథిగా విచ్చేసిన మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు విజయవాడ నగరంలోని అజిత్ సింగ్ నగర్ ఆంధ్రప్రభ కాలనీలో కొలువై ఉన్న శ్రీ షిర్డీసాయిబాబా మందిరం 16వ వార్షికోత్సవం…