స్పీకర్ రేసులో దగ్గుబాటి పురందీశ్వరీ

స్పీకర్ రేసులో దగ్గుబాటి పురందీశ్వరీ

TEJA NEWS

Daggubati Purandeswari in the speaker race

స్పీకర్ రేసులో దగ్గుబాటి పురందీశ్వరీ?
AP: లోక్సభ స్పీకర్ రేసులో రాజమండ్రి BJP
MP దగ్గుబాటి పురందీశ్వరి ఉన్నట్లు తెలుస్తోంది.
ఆమెతోపాటు కటక్ BJP MP భర్తృహరి మహతాబ్
పేరు కూడా వినిపిస్తోంది. మరోవైపు ఓం బిర్లానే స్పీకర్
అభ్యర్థిగా నియమించవచ్చంటూ వార్తలు వస్తున్నాయి.
కాగా స్పీకర్ పదవి కోసం TDP, JDU తీవ్రంగా పోటీ
పడుతున్నాయి. కానీ కమలం నాయకత్వం మాత్రం
ఒడిశా లేదా ఏపీ BJP MPలనే స్పీకర్ అభ్యర్థిగా
ఎంపిక చేసేందుకు మొగ్గుచూపుతున్నట్లు టాక్.

Print Friendly, PDF & Email

TEJA NEWS