TEJA NEWS

నల్గొండ జిల్లా దామచర్ల మండల కేంద్రంలో ఎస్బిఐ బ్యాంకు ఏటీఎం లూటీ చేసిన దుండగులు.

నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్ ఘటన స్థలానికి చేరుకొని పరిశీలన.

దాదాపు 20 లక్షల నుంచి 30 లక్షల చోరీ.

సీసీ కెమెరాకు పెప్పర్స్ కొట్టిన ఆనవాళ్లు

నాలుగు బంధాలుగా, క్లూస్ టీం, డాగ్స్ స్క్వాడ్ తో పరిశీలన చేస్తున్న పోలీసులు

దామరచర్ల మండల కేంద్రాన్ని చుట్టుముట్టిన పోలీస్ యంత్రాంగం


TEJA NEWS