TEJA NEWS

ఆగని రాజన్న కోడెల మరణాలు..

నిద్రమత్తులో దేవాదాయ శాఖ, 31కి చేరిన మరణించిన కోడెల సంఖ్య

వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి చెందిన తిప్పాపూర్ గోశాలలో మరో రెండు కోడలు మృతి

దీంతో ఇప్పటికీ వరకు మరణించిన కోడెల సంఖ్య 31 కి చేరగా, మరో 3 కోడెల పరిస్తితి విషమంగా ఉందని తెలిపిన అధికారులు

ప్రభుత్వానికి అందాల భామల పట్ల ఉన్న శ్రద్ధ దేవుళ్ళ పట్ల, కోడెల పట్ల లేదని విమర్శిస్తున్న భక్తులు