
KPHB ఈద్గా లో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, మైనారిటీ అధ్యక్షుడు గౌసుద్దీన్ ప్రత్యేక ప్రార్థనలు
బక్రీద్ పండుగ అంటే త్యాగానికి, నమ్మకానికి, భక్తికి ప్రతీక.
ఈ పవిత్ర దినం మానవ జీవితంలో విశ్వాసం ఎంత గొప్పదో, దైవం కోసం మనం చేసే త్యాగం ఎంత విలువైనదో గుర్తు చేస్తుంది. ప్రవక్త ఇబ్రాహీం (అలైహిస్సలాం) చేసిన త్యాగానికి గుర్తుగా చేసుకునే పండుగను అని ఈద్-ఉల్-అజ్హా మనందరినీ:
ప్రేమ, క్షమ, దయతో ఉండమని,పేదల పట్ల దయ చూపమని,సమాజంలో ఒక్కరిని కాదూ అందరిని భాగస్వాముల్ని చేయమని,నిస్వార్థంగా దైవానికి అర్పించదలచిన మనస్సు కలిగినవాళ్లం కావాలని నేర్పిస్తుంది.
