దేవకి లేడీస్ బ్యూటీ పార్లర్ మరియు కన్సల్టేన్సీ అబ్రాడ్ జాబ్స్&ఎడ్యుకేషన్ సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమం
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 132 జీడిమెట్ల డివిజన్ పరిధి గార్డెన్ కాలనీ లో వేణు నూతనంగా ఏర్పాటు చేసిన దేవకి లేడీస్ బ్యూటీ పార్లర్ మరియు కన్సల్టేన్సీ అబ్రాడ్ జాబ్స్ &ఎడ్యుకేషన్ సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమం లో ముఖ్య అతిధిగా పాల్గొని రిబ్బన్ కట్ చేసి కన్సల్టేన్సీ సెంటర్ ను ప్రారంభించిన బీజేపీ మేడ్చల్ అర్బన్ జిల్లా కార్యదర్శి చెరుకుపల్లి భరత్ సింహ రెడ్డి
