Distribution of Kalyana Lakshmi Shadi Mubarak checks by MLA Sagaranna.
ఎమ్మెల్యే సాగరన్న చేతుల మీదుగా కళ్యాణ లక్ష్మీ షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ..
మంచిర్యాల నియోజకవర్గం..
నస్పూర్ మున్సిపాలిటీలోని S.C.O.A క్లబ్ లో కళ్యాణ లక్ష్మీ , షాదీ ముబారక్ చెక్కులను 68 మంది లబ్దిదారులకు (680,7,888) రూపాయిలు /- పంపిణీ చేసిన మంచిర్యాల శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు