TEJA NEWS

కోనసాగుతున‌్న దాతల వితరణ

గుంటూరు పశ్చిమ శాసనసభ్యురాలు గల్లా మాధవి వరద బాధితుల కోసం తమ దాతృత్వాన్ని చాటుకున్నారు

వరద బాధితుల కోసం తమ వంతుగా రెండు ట్రాక్టర్ల లో నిత్యావసర వస్తువులు దుపట్లు చీరలు తో పాటు ఇతర సామాగ్రిని గోల్లపూడి లోని ఎమ్మెల్యే కార్యాలయానికి తీసుకురాగా

ఎమ్మెల్యేలు కృష్ణ ప్రసాదు , గల్లా మాధవి చేతుల మీదగా వరద బాధితులకు వాటిని పంపిణీ చేశారు

ఈ కార్యక్రమం లో గుంటూరు పశ్చిమ నియోజకవర్గ తెలుగుమహిళా నాయకురాళ్ళు స్థానిక నాయకులు పాల్గొన్నారు

Print Friendly, PDF & Email

TEJA NEWS