TEJA NEWS

శంకర్‌పల్లి మండల సంకేపల్లి గ్రామంలో ఇవాళ మండల పార్టీ అధ్యక్షుడు రాములు గౌడ్ ఆధ్వర్యంలో గడపగడపకు కరపత్రాల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. రాములు గౌడ్ మాట్లాడుతూ కేంద్రంలో మోడీ ప్రవేశపెట్టిన పథకాలను ప్రతి ఇంటికి వెళ్లి కరపత్రాల ద్వారా వివరించాలని తెలిపారు. కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షుడు శశిధర్ రెడ్డి, సీనియర్ నాయకులు ప్రభాకర్ రెడ్డి, పరమేశ్వర్ రెడ్డి, రాజచంద్ర ఉన్నారు.


TEJA NEWS