పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో బ్లాక్ కాంగ్రెస్ నాగర్ కర్నూల్ పార్లమెంట్ అభ్యర్థి మల్లురవి తరపున ప్రచారంలో భాగంగా ఒకటో వార్డు రాయగడ్డకు విచ్చేసిన స్థానిక ఎమ్మెల్యే ప్రచారం నిర్వహించారు అందులో భాగంగా సమాజ్వాది పార్టీ జిల్లా అధ్యక్షులు జానంపేట రాములు నివాసానికి వెళ్లి పార్లమెంట్ అభ్యర్థికి ఓటు వేసి ఓటర్ల చేత వేయించి ఆయన గెలుపుకు కృషి చేయాలని ఇండియా కూటమి లో భాగంగా సమాజ్వాద్ పార్టీ జిల్లా అధ్యక్షులునీ ఎమ్మెల్యే కోరారు ఎమ్మెల్యే తన నివాసానికి విచ్చేసిన సందర్భంగా సమాజవాది పార్టీ జిల్లా అధ్యక్షులు ఆయనను శాలువాతో సన్మానించి స్వాగతించారు ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఏర్పడిన ఇండియా కూటమి స్నేహం నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి స్నేహ హస్తంతో సహకరించాలని పార్టీ ఆదేశాలు ఉన్నాయని కాబట్టి నాగర్ కర్నూల్ పార్లమెంట్ అభ్యర్థి మల్లు రవి గెలుపుకు కృషి చేస్తామని హామీని ఇచ్చారు అలాగే పట్టణం వార్డులోఉన్న సమస్యల సిసి రోడ్లు డ్రైనేజీలు మంచినీటి సమస్యలు తో పాటు పలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని సమాజవాది పార్టీ జిల్లా అధ్యక్షులు జానంపేట రాములు కోరారు ఎమ్మెల్యే సానుకూలంగా స్పందిస్తూ ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ఎన్నికల అనంతరం సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చినట్లు జిల్లా అధ్యక్షులు తెలిపారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెంట మాజీ కౌన్సిలర్ చుక్కా రాజు
ప్రజా సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లిన సమాజ్వాది పార్టీ జిల్లా అధ్యక్షులు
Related Posts
ఓటుకు నోటు దొంగ చెప్పినవన్నీ అబద్ధాలే.. సీఎం రేవంత్‌పై కేటీఆర్ మండిపాటు.
TEJA NEWS ఓటుకు నోటు దొంగ చెప్పినవన్నీ అబద్ధాలే.. సీఎం రేవంత్‌పై కేటీఆర్ మండిపాటు.. రైతుబంధు విషయంలో సీఎం రేవంత్ చెప్పినవన్నీ అబద్ధాలేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. ఆయన ఓటుకు నోటు కేసులో దొరికిన దొంగ అని..…
అల్లు అర్జునపై అక్బరుద్దీన్ సంచలన కామెంట్స్
TEJA NEWS అల్లు అర్జునపై అక్బరుద్దీన్ సంచలన కామెంట్స్ అల్లు అర్జున్‌పై ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ హాట్ హాట్ కామెంట్స్ చేశారు. పుష్ప-2 మూవీ విడుదల సందర్భంగా సంధ్యథియేటర్ లోని జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళమృతి చెందారు. ఇలాంటి ఘటనలపై…