జిల్లా ఎస్పీ శ్రీ కేకేఏన్ అన్బురాజన్ IPS కామెంట్స్

జిల్లా ఎస్పీ శ్రీ కేకేఏన్ అన్బురాజన్ IPS కామెంట్స్

TEJA NEWS

అనంతపురం :

జిల్లా ఎస్పీ శ్రీ కేకేఏన్ అన్బురాజన్ IPS కామెంట్స్..

ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ శ్రీకృష్ణ పై దాడి చేసిన వారి మీద కేసు నమోదు చేశాం

దాడి చేసిన వారి పై చట్ట రీత్యా చర్యలు తీసుకుంటాం

ఇందులో పోలీసులు నిర్లక్ష్యం ఉందన్న ఆరోపణల మీద అడిషనల్ ఎస్పీ స్థాయి అధికారులతో ఎంక్వయిరీ

పోలీస్ సిబ్బంది నిర్లక్ష్యం ఉంటే వారిపై కూడా చర్యలు ఉంటాయి

ఉరవకొండలో పత్రికా విలేకరులపై జరిగిన దాడి మీద కూడా వెంటనే చర్యలు తీసుకున్నాం

ఆ ఘటనలో 15 మందిని అరెస్టు చేసి.. బైండోవర్ చేశాం

పత్రికా విలేకరుల రక్షణ మా బాధ్యత…వారు స్వేచ్ఛగా విధులు నిర్వహించుకునేందుకు ఖచ్చితంగా సహకరిస్తాం

విలేకర్లపై ఎవరైనా దాడులు చేసే అవకాశమున్నా… బెదిరించినా వెంటనే మాకు సమాచారం చేరవేయండి… ముందస్తు చర్యలు తీసుకుంటాం

Print Friendly, PDF & Email

TEJA NEWS