TEJA NEWS

మేమంతా సిద్ధం బస్సు యాత్ర నేటితో ముగియనుంది.

బస్ యాత్ర మార్చ్ 27 న ప్రారంభమైన సంగతి తెలిసిందే.

ఇప్పటికీ 21 రోజులు పాటు బస్ యాత్ర సాగింది.

22వ రోజు బస్ యాత్ర శ్రీకాకుళం జిల్లా టెక్కలి బహిరంగ సభతో మేమంతా సిద్ధం బస్ యాత్ర ముగుస్తుంది.

మొత్తం 22జిల్లాలో బస్ యాత్ర జరిగింది. జగన్మోహన్ రెడ్డి ఇప్పటి వరకు 15 బహిరంగ సభల్లో మాట్లాడారు.


TEJA NEWS