విజయవాడలో గ్రంధాలయము నందు మానవ హక్కుల ఆర్గనైజేషన్ ఆల్ ఇండియా మోడల్ వర్షికోస్తవం సందర్భముగా సుప్రీం కోర్టు న్యాయవాదులు మరియు హైకోర్టు న్యాయవాదులు చేతులుమల మీదుగా డా. అమ్మిరెడ్డి రజని ఉత్తమ మహిళా అవార్డు మరియు ఉత్తమ సేవా పురస్కారం అందుకోవటం జరిగింది. డా. అమ్మిరెడ్డి రజని న్యాయవాదులు కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతారు . కార్యక్రమమునకు NGO’S మరియు సుమ్రిమ్ కోర్ట్ న్యాయవాదులు హైకోర్టు న్యాయవాదులు తధితరులు పల్గొన్నారు
డా. అమ్మిరెడ్డి రజని మహిళా అవార్డు మరియు ఉత్తమ సేవా పురస్కారం అందుకోవటం జరిగింది
Related Posts
జి.కొండూరు మండలంలో మాజీ ముఖ్య మంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి
TEJA NEWS జి.కొండూరు మండలంలో మాజీ ముఖ్య మంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పుట్టనరోజు వేడుకల్లో పాల్గొని కేక్ ను కట్ చేసిన మాజీ మంత్రి , జోగి రమేశ్ * ఎన్టీఆర్ జిల్లా: జి.కొండూరు గ్రామం, మైలవరం నియోజకవర్గంఆంధ్రప్రదేశ్ మాజీ…
వైభవంగా శ్రీ సాయిబాబా మందిరం వార్షికోత్సవం
TEJA NEWS వైభవంగా శ్రీ సాయిబాబా మందిరం వార్షికోత్సవం వందలాది మందికి అన్నదానం ముఖ్యఅతిథిగా విచ్చేసిన మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు విజయవాడ నగరంలోని అజిత్ సింగ్ నగర్ ఆంధ్రప్రభ కాలనీలో కొలువై ఉన్న శ్రీ షిర్డీసాయిబాబా మందిరం 16వ వార్షికోత్సవం…