కోలీవుడ్‌పై ఈడీ దాడులు

కోలీవుడ్‌పై ఈడీ దాడులు

TEJA NEWS

కోలీవుడ్‌పై ఈడీ దాడులు.. సినీ ప్రముఖుల ఇళ్లలో సోదాలు

తమిళచిత్ర పరిశ్రమ కోలీవుడ్‌పై ఈడీ ఫోకస్ పెట్టింది. గత నెలలో ఢిల్లీలో 2వేల కోట్ల రూపాయల విలువైన డ్రగ్స్ సీజ్ చేసిన అధికారులు ఈ కేసులో కోలీవుడ్ నిర్మాత జాఫర్ సాధిక్‌ను అరెస్ట్ చేశారు. డ్రగ్స్ ద్వారా వచ్చిన డబ్బును సాధిక్‌ సినిమాల నిర్మాణానికి పెట్టుబడిగా పెట్టినట్లు ఈడీ అధికారులు గుర్తించారు. దర్శకుడు, నటుడు అమీర్‌ ఇంట్లో కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు.

సాధిక్‌తో సంబంధమున్న డీఎంకే నేతలు, సినీ ప్రముఖుల ఇళ్లలో సోదాలు కొనసాగుతున్నాయి. చెన్నై సహా 35 చోట్ల ఈడీ దాడులు జరుగుతున్నాయి.

Print Friendly, PDF & Email

TEJA NEWS