కులం సర్టిఫికెట్ కోసందశాబ్దా లు గా తాముచేస్తున్న ప్రయత్నాలు పోరాటాలు సమస్యను ఆయా జిల్లా నియోజకవర్గం ఎమ్మెల్యేలు పలువురు మంత్రులు లను కలిసి తమ పిరమలై కలర్ కులం ని ఆంధ్రప్రదేశ్ గెజిట్లో చేర్పించే విషయాన్ని అసెంబ్లీ సమావేశంలో మాట్లాడి సంబంధించిన మినిస్టర్ కు అలాగే సీఎం దృష్టికి సభాముఖంగా తెలియపరచాలని తమ చిరకాల కోరికనునెరవేర్చాలని మెమొరాడం ద్వారా కోరిన పిరమలై కలర్ రాష్ట్ర సంఘం సభ్యులు తాము కలిసిన వారిలో ముఖ్యంగా బిసి మంత్రి సవితమ్మ కుప్పం ఇంచార్జ్ ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ గారు ప్రత్తిపాటి పుల్లారావు గొట్టిపాటి రవికుమార్ టీటీడీ బోర్డు మెంబర్ ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి మరియుబీసీ కమిషనర్ జస్టిస్ శంకర్ నారాయణ పలువురిని కలిసి అసెంబ్లీ సమావేశాలు సందర్భంగా విజయవాడ అమరావతి సచివాలయంలో కలవడం జరిగినది ఈ ప్రయత్నం కోసంఇందులో పాల్గొన్నవారు పిరమలై కలర్ సంగంరాష్ట్ర అధ్యక్షులు ఈశ్వర్ తేవర్ ఎంబీసీ స్టేట్ ప్రెసిడెంట్ పూసలరవి రాష్ట్ర కార్యదర్శి రాజా తెవర్ రాష్ట్ర ఉప కార్యదర్శి వెంకటేశ్ తేవర్ చల్లా కుమార్ తేవర్ ఈశ్వర్ తేవర్పలనాడు జిల్లా నుంచి నటరాజ్ వెంకటేష్ తేవర్
కులం సర్టిఫికెట్ కోసందశాబ్దా లు గా తాముచేస్తున్న ప్రయత్నాలు
Related Posts
జి.కొండూరు మండలంలో మాజీ ముఖ్య మంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి
TEJA NEWS జి.కొండూరు మండలంలో మాజీ ముఖ్య మంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పుట్టనరోజు వేడుకల్లో పాల్గొని కేక్ ను కట్ చేసిన మాజీ మంత్రి , జోగి రమేశ్ * ఎన్టీఆర్ జిల్లా: జి.కొండూరు గ్రామం, మైలవరం నియోజకవర్గంఆంధ్రప్రదేశ్ మాజీ…
వైభవంగా శ్రీ సాయిబాబా మందిరం వార్షికోత్సవం
TEJA NEWS వైభవంగా శ్రీ సాయిబాబా మందిరం వార్షికోత్సవం వందలాది మందికి అన్నదానం ముఖ్యఅతిథిగా విచ్చేసిన మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు విజయవాడ నగరంలోని అజిత్ సింగ్ నగర్ ఆంధ్రప్రభ కాలనీలో కొలువై ఉన్న శ్రీ షిర్డీసాయిబాబా మందిరం 16వ వార్షికోత్సవం…