TEJA NEWS

ఏపీలో ఎన్నికల కమిషన్ పర్యటన

నేడు ఏపీకి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్

3రోజుల పాటు ఏపీలో పర్యటించనున్న సీఈసీ బృందం బృందం

ఓటర్ల జాబితాలో అవకతవకలు, ఫిర్యాదులపై సమీక్ష

రేపు అన్ని రాజకీయ పార్టీలతో సీఈసీ సమావేశం

ఎల్లుండి ఎన్నికల సన్నద్ధతపై ఏపీ సీఈసీ ముఖేశ్ కుమార్ మీనా ప్రజెంటేషన్


TEJA NEWS