ఏర్పేడు మండలం,గుడిమల్లం గ్రామ దేవత ఏకారమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం

ఏర్పేడు మండలం,గుడిమల్లం గ్రామ దేవత ఏకారమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం

TEJA NEWS

ఏర్పేడు మండలం,గుడిమల్లం గ్రామ దేవత ఏకారమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్న శ్రీకాళహస్తి ఎంఎల్ఏ బియ్యపు మధుసూధన్ రెడ్డి కుమార్తె శ్రీపవిత్ర రెడ్డి బియ్యపు .

ఈ కార్యక్రమంలో సర్పంచ్ సుబ్రమణ్యం యాదవ్,గుడిమల్లం ఆలయ చైర్మన్ నరసింహులు యాదవ్,వైస్ సర్పంచ్ రామూర్తి,సాయి యాదవ్,సంతోష్ యాదవ్,డేగ వెంకట్ ముని,పురుషోత్తం,చిట్టి,లోకేష్,హరీష్,రాజ,రాజశేఖర్ నాయుడు,వెంకట్ రమణ,తేజ,దయాకర్,రుద్రయ్య,మునిశ్వామి, యూనిరాజ్,సురేష్ యాదవ్,లోకేష్ యాదవ్,అయ్యప్ప,మురళి,విష్ణు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Print Friendly, PDF & Email

TEJA NEWS