TEJA NEWS

జగిత్యాల నియోజకవర్గానికి జగిత్యాల మినీ స్టేడియంలో, ధర్మపురి నియోజకవర్గానికి ధర్మపురి ప్రభుత్వం జూనియర్ కళాశాలలో ,కోరుట్ల నియోజకవర్గానికి కోరుట్ల SFS హైస్కూల్లో డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలు ఏర్పాటు చేశారు..

ఓటింగ్ యంత్రాలు సిబ్బందికి తల్లించేందుకు 295 వాహనాలు సిద్ధం చేశారు

అందులో హెక్టర్ అధికారులు 80 కార్లు పోలింగ్ సిబ్బంది తరలించేందుకు 85 బస్సులు 139మినీ బస్సులు 22 ఇతర వాహనాలు ఉన్నాయి..

పోలింగ్ అనంతరం ఓటింగ్ యంత్రాలు తరలించేందుకు 7 కంటైనర్లు సిద్ధంగా ఉంచారు..

జిల్లాలో ఎన్నికల విధుల్లో 1104 మంది పోలింగ్ అధికారులు 1104 సహాయ పోలింగ్ అధికారులు 2208 మంది ఇతర సిబ్బంది 116 మంది మైక్రో అబ్జర్వర్లు పాల్గొంటున్నారు..

నియోజకవర్గ వారీగా కోరుట్లలో 1261..

జగిత్యాల లో 1227.

ధర్మపురి లో 1014..

చొప్పదండి నియోజకవర్గం లో మల్యాల ,కొడిమ్యాల మండలంలో 517 మంది..

వేములవాడ నియోజకవర్గంలో మేడిపల్లి, కథలాపూర్ మండలల్లో 431 మంది అధికారులు ఉద్యోగులు ఎన్నికల విధులు పాల్గొన్నారు

ధర్మపురి డిస్ట్రిబ్యూషన్ కేంద్రంలో ఏర్పాటు అదనపు కలెక్టర్ టిఎస్ దివాకర్..

జగిత్యాల కేంద్రంలో ఆర్డిఓ పి. మధుసూదన్..

కోరుట్ల కేంద్రంలో RDO ఆనంద్ కుమార్ పరిశీలించారు..


TEJA NEWS