తిరుపతి ;తిరుపతి నగరంలోని ఫ్లైఓవర్ పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగిన సంఘటన బుధవారం రాత్రి జరిగింది. వివరాలు ఇలా ఉంటాయి రెండు కార్లు ఒకదానికొకటి ఢీకొని పల్టీ కొట్టడం జరిగింది. ఇదిలా ఉండగా కారులో ప్రయాణిస్తున్న నలుగురికి తీవ్ర గాయాలు ఇవ్వడంతో వారిని చికిత్స నిమిత్తం అమ్ములించు ద్వారా తిరుపతి రుయా హాస్పిటల్ కి తరలించడం జరిగింది. ఏదేమైనా ఫ్లై ఓవర్ పై నిత్యం ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి అటు ట్రాఫిక్ పోలీసులు దృష్టి సారించిపోవడంతో అతివేగంగా వాహనాలు ప్రయాణిస్తూ ఉండటంతో నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇంకనైనా ఉన్నతాధికారులు దృష్టి సారించి ప్రమాదాలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నగర ప్రజలు కోరుతున్నారు.
తిరుపతి ఫ్లై ఓవర్ పై ఘోర రోడ్డు ప్రమాదం
Related Posts
జి.కొండూరు మండలంలో మాజీ ముఖ్య మంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి
TEJA NEWS జి.కొండూరు మండలంలో మాజీ ముఖ్య మంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పుట్టనరోజు వేడుకల్లో పాల్గొని కేక్ ను కట్ చేసిన మాజీ మంత్రి , జోగి రమేశ్ * ఎన్టీఆర్ జిల్లా: జి.కొండూరు గ్రామం, మైలవరం నియోజకవర్గంఆంధ్రప్రదేశ్ మాజీ…
వైభవంగా శ్రీ సాయిబాబా మందిరం వార్షికోత్సవం
TEJA NEWS వైభవంగా శ్రీ సాయిబాబా మందిరం వార్షికోత్సవం వందలాది మందికి అన్నదానం ముఖ్యఅతిథిగా విచ్చేసిన మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు విజయవాడ నగరంలోని అజిత్ సింగ్ నగర్ ఆంధ్రప్రభ కాలనీలో కొలువై ఉన్న శ్రీ షిర్డీసాయిబాబా మందిరం 16వ వార్షికోత్సవం…