Spread the love

నల్లమల్లలో ఇంకా ఆరని కార్చిచ్చు

నల్లమల్ల అడవిలో మొదలైన కార్చిచ్చు అంతకంతకూ పెరుగుతోంది. నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ రిజర్వు టైగర్ అటవీ ప్రాంతంలో దోమల పెంట అటవీ క్షేత్ర పరిధిలో కార్ చిచ్చు మొదలైంది. శ్రీశైలం, హైదరాబాద్ రహదారికి కుడి వైపున అతి సమీపంలో ప్రధాన రహదారి కూతవేటు దూరంలో వందలాది హెక్టర్లలో అడవి ధ్వంసం అవుతుంది. ఈ మంటలతో అడవిలో ఉన్న వణ్య ప్రాణులు అల్లాడుతున్నాయి.