TEJA NEWS

కొత్త బస్టాండ్‌లో నిర్వహించిన అగ్నిమాపక విన్యాసాలు సిబ్బంది నిర్వహించారు..

1944 లో ముంబైలో అగ్నిమాక ఘటనలో 66 మంది అగ్నిమాపక సిబ్బంది అసువులు బాషారు..

ఈ నెల 20 వరకు వారోత్సవాలు జరుగుతున్నాయి..

వారోత్సవాల్లో భాగంగా ప్రమాదాలకు నివారణ చర్యలపై సిబ్బంది అవగాహన కల్పిస్తున్నారు…


TEJA NEWS