కూకట్ పల్లి ఎమ్మేల్యే మాధవరం కృష్ణా రావు ఓల్డ్ బోయినపల్లి లో నాలా పొంగి వరదకు ముప్పు అవుతుందని స్థానికలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పరిశీలన చేసారు. ఈ సందర్భంగా ఎమ్మేల్యే మాట్లాడుతూ ఇదివరకే ఈ నాలా కొరకు 30 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేశామని, ఎలక్షన్ అయిన వెంటనే పనులు ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు.
కూకట్ పల్లి ఎమ్మేల్యే మాధవరం కృష్ణా రావు ఓల్డ్ బోయినపల్లి లో నాలా పొంగి వరదకు ముప్పు
Related Posts
కాలనీ వాసులు పార్క్ నిర్మాణానికి పునుకున్నారు
TEJA NEWS కాలనీ వాసులు పార్క్ నిర్మాణానికి పునుకున్నారు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం సూరారం లోని బాలాజీ క్వార్టర్స్ 60 యార్డ్స్ లో సొంతంగా కాలనీ వాసులు పార్క్ నిర్మించుకుంటున్నారు,గతంలో ఎన్నిసార్లు అధికారులకి విన్నవించుకున్న ఎన్నిసార్లు నాయకుల దృష్టికి తీసుకెళ్లిన ఎవరు పట్టించుకోలేదు…
ఆటల పోటీలు శారీరక దారుఢ్యంతో పాటు మానసిక
TEJA NEWS ఆటల పోటీలు శారీరక దారుఢ్యంతో పాటు మానసిక ఉల్లాసానికి దోహదపడతాయి…………గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి 38వ తెలంగాణ ఇంటర్ డిస్ట్రిక్ట్ సబ్ జూనియర్ క్యోరుజి & 13వ పూమ్సే తైక్వాండో ఛాంపియన్షిప్ 2024 పోటీలను ప్రారంభించిన తెలంగాణ…