TEJA NEWS

స్కూల్ ఎడ్యుకేషన్ చదివే జర్నలిస్టుల కుటుంబాలకు చెందిన విద్యార్థులకు 50% ఫీజు రాయితీ ఇచ్చే విధంగా తగు ఆదేశాలు జారీ చేసిన ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ సృజనా

జర్నలిస్టులు తరపున అనేక పోరాటాలు చేసి వారి సంక్షేమం కోసం కృషి చేస్తున్న..

జర్నలిస్టుల సంక్షేమ సంఘం అధ్యక్షులు ఏవివి శ్రీనివాస్ కి ప్రత్యేక ధన్యవాదాలు

ఏబీవీ శ్రీనివాస్ ఇచ్చిన అభ్యర్థనపై కలెక్టర్ స్పందించారు

ఎన్టీఆర్ జిల్లాలోని విద్యా సంస్థలు వారు
జర్నలిస్టుల కుటుంబాలు కు చెందిన విద్యార్థులకు 50 శాతం ఫీజు రాయితీ కల్పించే విధంగా విద్యాసంస్థలకు తగు ఆదేశాలు


TEJA NEWS