మాజీ మంత్రి బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కి స్వాగతం పలికిన ఎమ్మెల్యే
ఈరోజు అలంపూర్ నియోజకవర్గం లోని నాగర్ కర్నూల్ పార్లమెంటు ఎన్నికల సందర్భంగా అల్లంపూర్ నియోజకవర్గం లో బిఆర్ఎస్ పార్టీ విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర మాజీ మంత్రివర్యులు బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ కి ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు , ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి శాలువా కప్పి పుష్పగుచ్చం ఇచ్చి ఘనంగా స్వాగతం పలికారు.
ఎమ్మెల్యే వెంటనే మాజీ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రామన్ గౌడు బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత గడ్డం కృష్ణారెడ్డి, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.