TEJA NEWS

టీడీపీకి భారీ షాక్ తగిలింది. మాజీమంత్రి యనమల రామకృష్ణుడి సోదరుడు యనమల కృష్ణుడు ఆ పార్టీకి రాజీనామా చేశారు. తుని సీటు విషయంపై అన్నదమ్ముల మధ్య కొంతకాలంగా మనస్పర్ధలు నెలకొన్నాయి. దాంతో కృష్ణుడు కొంతకాలంగా టీడీపీకి దూరంగా ఉంటూ వస్తున్నారు. రేపు సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరనున్నట్లు తెలుస్తోంది.


TEJA NEWS