TEJA NEWS

దుండిగల్ మున్సిపాలిటీ పరిధి, గండిమైసమ్మ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన AKR క్రికెట్ అరేనా (బాక్స్ క్రికెట్ ) ని మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ స్థానిక నాయకులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్బంగా నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పి వైస్ చైర్మన్ బొంగునూరి ప్రభాకర్ రెడ్డి , కౌన్సిలర్ రాము గౌడ్ , నాయకులు బొంగునూరి కిషోర్ కుమార్ రెడ్డి, డా. రాజ్ కుమార్, శ్రీనివాస్ రెడ్డి, నిర్వాహకులు కృష్ణ, రవీందర్, కుమ్మరి శంకర్ తదితరులు పాల్గొన్నారు.


TEJA NEWS