TEJA NEWS

గుంటూరు…

మాజీ ఎమ్మెల్యే జనసే న నెత.కిలారి రోశయ్య పాయింట్స్.

గుంటూరు…ప్రకాష్ రాజ్ సినిమాలు చేసుకుంటే మంచిది.ఇక్కడ రాజకీయాలు తనకు ఎందుకు

మాజీ సిఎం జగన్ మోహన్ రెడ్డి అన్యమత స్టులు డిక్లరేషన్ ఇస్తే తప్పు ఏముంటుంది. తనకి ఏమి పోతుంది.

వైసిపి లో కోటరీ రాజకీయాలు ఉన్నాయి.ఆపార్టీ గురించి మాట్లాడుకోవడం అనవసరం

దేవాలయాల్లో సరైన పద్ధతులు పాటించక పోవడం వల్లే రాష్ట్రంలో సమస్యలు ఏర్పడుతున్నాయి..పవన్ కళ్యాణ్ గారు దీనిపై దృష్టి సాస్తున్నారు.

వైసిపి గుర్తింపు కోసం చేసే సమయంలో ఏమి చేయకుండా బూట్లు తుడిసె కార్యక్రమం ఎందుకు.

నేడు దేశంలో సనాతన ధర్మాన్ని కాపాడటానికి ఎవరు కూడా ముందుకు రావడం లేదు.

గుంటూరు నుంచి మంగళ గిరి కి బయలు దేరిన మాజీ ఎమ్మెల్యే కిలారి రోశయ్య

ర్యాలీ తో బయలు దేరిన కిలారి రోశయ్య

రాష్ట్ర అభివృద్ధి కోసం కూటమి లో అందర్నీ కలుపుకుపోతాం


TEJA NEWS