గంధం మహోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్
కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని
హెచ్ఎంటి మెయిన్ రోడ్డు దర్గాలో సయ్యద్ ఖాజా భాయ్ ఆధ్వర్యంలో జరిగిన గంధం మహోత్సవం కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే,కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ పాల్గొన్నారు. అనంతరం దర్గాలో దర్శించుకుని ప్రత్యేక పార్థనలు చేశారు.ఈ కార్యక్రమంలో సయ్యద్ ఇబ్రహీం సయ్యద్ కాజా బాయ్ మహమ్మద్ ఇబ్రహీం మహమ్మద్ ఇస్మాయిల్ మహమ్మద్ ఖాజా మియా షాకీర్ మహమ్మద్ షరీఫ్ లక్ష్మీనారాయణ సయ్యద్ ఇమ్రాన్ మహమ్మద్ అలీ నవాజ్ ముంతాజ్ గౌస్ ఇబ్రహీం తదితరులు పాల్గొన్నారు
గంధం మహోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్
Related Posts
ఓటుకు నోటు దొంగ చెప్పినవన్నీ అబద్ధాలే.. సీఎం రేవంత్‌పై కేటీఆర్ మండిపాటు.
TEJA NEWS ఓటుకు నోటు దొంగ చెప్పినవన్నీ అబద్ధాలే.. సీఎం రేవంత్‌పై కేటీఆర్ మండిపాటు.. రైతుబంధు విషయంలో సీఎం రేవంత్ చెప్పినవన్నీ అబద్ధాలేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. ఆయన ఓటుకు నోటు కేసులో దొరికిన దొంగ అని..…
అల్లు అర్జునపై అక్బరుద్దీన్ సంచలన కామెంట్స్
TEJA NEWS అల్లు అర్జునపై అక్బరుద్దీన్ సంచలన కామెంట్స్ అల్లు అర్జున్‌పై ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ హాట్ హాట్ కామెంట్స్ చేశారు. పుష్ప-2 మూవీ విడుదల సందర్భంగా సంధ్యథియేటర్ లోని జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళమృతి చెందారు. ఇలాంటి ఘటనలపై…